Tuesday, 3 November 2026

నెక్లెస్‌ రోడ్డులో 3కే రన్‌

హైదరాబాద్‌: ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకుని ఆరోగ్యం పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్య విద్యార్థులు హైదరాబాద్‌లో 3కె రన్‌ నిర్వహించారు. ఇండియన్‌ మెడికల్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ కళాశాలకు చెందిన వైద్య విద్యార్ధులు ఈ రన్‌ లో పాల్గొన్నారు. నెక్లెస్‌ రోడ్డులో జరిగిన రన్‌ను సినీ హిరో జగపతి బాబు, నవదీప్‌లు పారంభించారు. అంతకు ముందు వైద్య విద్యార్ధులతో ఏరోబిక్స్‌ చేయించారు. హీరోయిన్‌ తషు కౌషిక్‌ విద్యార్థులను ఉత్సాహపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *