Wednesday, 4 November 2026

నేటి నుంచి కేరళలో ప్రధాని పర్యటన

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు కేరళకు రానున్నారు. ఈ ఉదయం 11.25 ఢిల్లీ నుంచి ప్రధాని కోచీ విమానాశ్రయానికి చేరుకుంటారు. కోచీలో ఎమెర్జింగ్‌ కేరళ కళామండలంలో జరిగే కార్యక్రామానికి హాజరవుతారు. గురువారం కోచీ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభిస్తారు. కేరళ వర్కింగ్‌ జర్నిలిస్టు యూనియన్‌ 50వ వార్షికోత్సవ సభలో పాల్గోని అనంతరం ఢిల్లీ తిరిగివెళ్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *