Thursday, 5 November 2026

నేటి బాలలు రేపటి భావి భారత పౌరులు గా రాణించాలి

నేటి బాలలు రేపటి భావి భారత పౌరులు గా రాణించాలి
న్యూ బ్రిలియంట్ పాఠశాల డైరెక్టర్ సుశీల హనుమంతు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
పరిగి మాజీ సర్పంచ్ పార్థసారథి.
మన ప్రతి ఆశయాల సాధన కు ఉపాధ్యాయుల కృషి గొప్పది
మండల విద్యాధికారి హరిశ్చందర్.
న్యూ బ్రిలియంట్ హై స్కూల్ లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
దోమ, పరిగి,నవంబర్ 15జనం సాక్షి)
పరిగి లోని న్యూ బ్రిలియంట్ హైస్కూల్లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పరిగి మాజి సర్పంచ్ పార్థసారథి అలాగే మండల విద్యాధికారి హరిచంద్ర హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నేడు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు వివిధ శాఖల్లో పని చేస్తున్న అధికారుల పాత్రలు వహించిన విద్యార్థులతో ముచ్చటించారు ఈ కార్యక్రమంలో పార్థసారథి గారు మాట్లాడుతూ ఈరోజు జరిగిన కార్యక్రమం చాలా గొప్పగా ఉందని విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించాలని కోరారు అలాగే మండల విద్యాధికారి హరిచంద్ర గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజంలో ఎంతో కృషి చేస్తారని చెప్పారు ఉపాధ్యాయులు లేనిది ఈరోజు ఏ రంగాల్లో ప్రముఖ అభివృద్ధి అనేది కనబర్చదు అది కనబడలేదు కూడా చెప్పి చెప్పారు అలాగే పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ సుశీల హనుమంతు మాట్లాడుతూ తను జీవితంలో ఎంతో మంది వివిధ వృత్తిలో గల వ్యక్తులను చూస్తుంటానాని ఆ వృత్తిలో లో గల నైపుణ్యాలను అభివృద్ధి చేసేది ఉపాద్యాయులు మాత్రమే అన్నారు నేటి బాలలో రేపటి భావి భారత పౌరులు గా ఎదగాలని చెప్పి దానికి ఉపాధ్యాయులు ఎంతో కృషి చేయాలని చెప్పారు.అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సమయం అమూల్యమైనది సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మనం అలాంటి విజయాలు సాధిస్తారని చెప్పారు. సమయంతో పాటు క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యమని అన్నారు క్రమశిక్షణతో మెలిగితే మనము ఎన్ని రంగాల్లో ఆయన ఎలాంటి విజయం అయిన సాధించవచ్చు అని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ సుశీల హనుమంతు పరిగి మండల విద్యాధికారి హరిచంద్ర పరిగి మాజీ సర్పంచ్ పార్థసారధి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంథోనీ లోపేజ్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు