Thursday, 5 November 2026

విద్యార్థులె ఉపాద్యాయులైన వేల

విద్యార్థులె ఉపాద్యాయులైన వేల
దోమ నవంబర్ 15(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కిష్టాపూర్ లో భారత మొదటి ప్రధాని ఐన శ్రీ.జవహర్ లాల్ నెహ్రు జన్మదినాన్ని పురస్కరించుకొని స్వయం పరిపాలన దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ గా ఆకాష్ DEO గా మీనాక్షి, HM శంకర్ .ఉపాధ్యాయులు గా విద్యార్థులు వ్యవహరించారు,ఈ కార్యక్రమం ను ఉద్దేశించి HM మహేంద్ర బహదూర్ మాట్లాడుతూ విద్యార్థులు చాల చక్కగా ఈ రోజు భాద్యతలు నిర్వహించారాని తెలియజేశారు, మీరు బాగా కష్టపడి చదివి జీవితం లొ ఉపాధ్యాయులు, డాక్టర్, పోలీస్, వంటి ఉద్యోగాలు సాధించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం ఉపాధ్యాయుల బృందం, గ్రామస్తులు పాల్గొన్నారు.