Tuesday, 3 November 2026

నేడు ఎపి లాసెట్-2015 పరీక్ష

హైదరాబాద్: నేడు ఎపి లాసెట్-2015 పరీక్ష జరుగనుంది. మూడేళ్లు, ఐదేళ్ల న్యాయశాస్త్ర కోర్సులకు ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు పరీక్ష జరుగనుంది. రెండేళ్ల పీజీ ఎల్ సెట్ కు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *