విజయవాడ: నేడు ప్రైవేట్ వైద్య కళాశాలల ప్రవేశపరీక్ష జరుగనుంది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. దేశవ్యాప్తంగా 30 నగరాల్లో 43 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు. సాయంత్రం 7 గంటలకు ప్రాథమిక కీ, జూన్ 4న తుది కీ విడుదల చేయనున్నారు.




