Thursday, 5 November 2026

నేడు కొండమల్లేపల్లి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం

 

 

 

 

 

 

 

 

 

కొండమల్లేపల్లి ఏప్రిల్ 11 జనంసాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉదయం 11:గంటలకు ఎంపీపీ దూదిపాల రేఖా రెడ్డి అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎంపీడీవో బాలరాజు రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ సమావేశమునకు మండలంలోని అన్ని శాఖల అధికారులు శాఖల వారీగా నివేదికలతో హాజరుకావాలన్నారు అలాగే మండలంలోని అందరూ ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పిటిసి, కోఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన కోరారు