Thursday, 5 November 2026

నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా

విశాఖ: భారీ వర్షాల కారణంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో నేడు, రేపు జరగాల్సిన ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేశారు. కాకినాడ జేఎన్‌టీయు-కే పరిధిలో నేడు జరగాల్సిన అన్నీ పరీక్షలు వాయిదా వేసినట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *