Tuesday, 3 November 2026

నేడు జరగునున్న ఐపీఎల్‌

కోల్‌కత : ఐపీఎల్‌-6లో భాగంగా నేడు కోల్‌కత నైట్‌ రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. కోల్‌కత వేదికగా ఈ మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *