నేడు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (7): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1985 – 86 10వ తరగతి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకోనున్నట్లు పూర్వవిద్యార్థులు శివకుమార్, సురేష్, రాధాకృష్ణా రెడ్డి ,బలరాం,లు తెలిపారు.




