బిజెపి కోరుట్ల నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం
మెట్పల్లి టౌన్, జనవరి 07,
జనంసాక్షి :
కోరుట్ల నియోజకవర్గం స్థాయి బూత్ కమిటీల మహా సమ్మేళనం మెట్పల్లి పట్టణంలోని నరేందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది ఈ సమ్మేళనానికి మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై బూతు కమిటీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలంటే డబల్ ఇంజన్ సర్కార్ ఏడ్పడాలంటే బూతు కమిటీలే కీలకమని దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా సుస్థిరత పాలన అందిస్తున్న ఘనత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వందేనని ప్రపంచ దేశాలు సైతం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని దేశ ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలో కూడా బిఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించేతందుకు సిద్ధమయ్యారని రాష్ట్రంలో
బిఆర్ఎస్ పార్టీ భూ కబ్జాలు హత్యలు అత్యాచారాలు లిక్కర్ మైనింగ్ ఇసుక దందాలలో మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతి అక్రమ సంపాదనలో నిగ్నమయ్యారని విమర్శించారు ఈ సమ్మేళనంలో ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ,బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ బూత్ కమిటీల ను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి దిశా నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి మెట్పల్లి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ నియోజకవర్గ కన్వీనర్ సుఖేందర్ గౌడ్ బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధోనీకేల నవీన్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల శ్రీనివాస్ నిజాంబాద్ పార్లమెంటు కో కన్వీనర్ సదాశివ్ పట్టణ ఇంచార్జ్ శీలం వేణు బిజెపి రాష్ట్ర నాయకురాలు పూదరి అరుణ జె ఎన్ సునీత డాక్టర్ యాదగిరి బాబు నరేందర్ రెడ్డి మర్రి పోచయ్య బిజెపి మండల అధ్యక్షులు రాజుపాల్ రెడ్డి సత్యనారాయణ గౌడ్ జకరయ్య పంచరి విజయ్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు సుంకేట విజయ్ ఐటీ సెల్ స్టేట్ కో కన్వీనర్ మిట్టపల్లి సాయి బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి కుడుకల రఘు బొడ్ల నాగేష్ కొయ్యల లక్ష్మణ్ బీజేవై పట్టణ అధ్యక్షుడు రంజిత్ ప్రధాన కార్యదర్శి కలికోట శ్రీకాంత్ భీమనాథ్ విజయ్ యమ వినోద్ మిట్టపల్లి శివ బీజేవైఎం జిల్లా నాయకులు బోడ్ల గౌతం పసునూరి ఆనంద్ లావణ్య రాజేందర్ రెడ్డి ఐటీ సెల్ సభ్యులు పల్లె మనోజ్ తెడ్డు వెంకటేష్ శంభోజి వివేక్ ధ్యాగల నవీన్ నియోజవర్గ నియోజవర్గంలోని వివిధ మండలాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు బూత్ కమిటీ సభ్యులు శక్తి కేంద్రాల ఇన్చార్జులు జిల్లా పదాధికారులు రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు
బిజెపి కోరుట్ల నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం




