ఎల్లారెడ్డి,జనవరి 23 (జనం సాక్షి):
పద్మశాలి కులదైవం అయినా మార్కండేయ మహర్షి జన్మదినం సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణ పద్మశాలి సంఘ భవనంలో నేడు మార్కండేయ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పద్మశాలి సంఘ భవనంలో
పూజ, యజ్ఞం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకలో మార్కండేయ మహర్షి భక్తులు మరియు పద్మశాలి కుల బంధువులు అందరూ హాజరు కావాలని
పట్టణ పద్మశాలి అధ్యక్షులు
పద్మ దశరథం,
పట్టణ పద్మశాలి కోశాధికారి
విద్య రవికుమార్ కోరారు.




