Wednesday, 4 November 2026

నేడు లచ్ఛన్ గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

బిచ్కుంద ఏప్రిల్ 11 (జనంసాక్షి)నేడు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మద్నూర్ మండలంలో గల లచ్చన్ గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు మండల అద్యక్షుడు బన్సీ పటేల్ మరియు మద్నూర్ గ్రామ పంచాయతీ సర్పంచి దరాస్ సురేష్ తెలిపారు. మద్నూర్, లచ్చన్, సుల్తాన్ పేట్, రుషే గావ్, ఎక్లరా బిగ్, మెనూర్, తడి హిప్పర్గా, శక్కర్గా బిగ్, రాచూర్, అంతాపూర్, షేకపూర్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.