Thursday, 5 November 2026

నేడు విజయనగరంలో సీపీఎం ఆధ్వర్యంలో సదస్సు

విజయనగరం: నేడు నగరంలోని జెడ్పీ హాల్ లో సీపీఎం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి.రాఘవులు హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *