నేతల కోటమ్మ మృతి బాధాకరం
దేవరకొండ ఎమ్మెల్యే, నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్
కొండమల్లేపల్లి డిసెంబర్ 5 జనం సాక్షి న్యూస్ :
కొండమల్లెపల్లి మండలం పెండ్లిపాకుల గ్రామానికి చెందిన నేతల కోటమ్మ మృతి బాధాకరం అని దేవరకొండ శాసన సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.సోమవారం ఇటీవల కరెంట్ షాక్ తో మరణించిన కోటమ్మ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.ఆయన వెంట మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్,నేతల వెంకటనర్సు,బాలు నాయక్,శంకర్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.
నేతల కోటమ్మ మృతి బాధాకరం




