కేతావత్ భీల్యా నాయక్
కొండమల్లేపల్లి జనవరి 25 (జనంసాక్షి) న్యూస్ :
దేవరకొండ మండలం కొండబీమన పల్లి గ్రామ పరిధిలో గల గిరిజనగర్ తండాకు చెందిన నేనావత్ బలరాం నాయక్ కు ఇటివలే గాయాల పాలై హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారనే విషయం తేలుసుకున్నా టిపిసిసి నాయకులు జనహృధయ నేత కేతావత్ భీల్యా నాయక్ వారి నివాసానికి చేరుకొని వారిని పరామర్శించారు ఆర్థిక పరంగా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తేవాలని తెలిపారు ఎలాంటి ఆందోళన చెందవద్దని వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో మొతిలాల్ నాయక్, హరి నాయక్, నాగార్జున, వెంకటేష్, కుమార్, జగన్, శంకర్,సితా నాయక్, జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
నేనావత్ బలరాం నాయక్ ను పరమార్శించిన దేవరకొండ కాంగ్రెస్ నాయకులు




