Monday, 2 November 2026

నేను ఉగ్రవాదిని కాను: సంజయ్‌ దత్‌

ii5xis3pబాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ఎరవాడ జైలు నుంచి విడుదలయ్యాడు. ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో శిక్ష అనుభవించిన సంజయ్‌… సత్ప్రవర్తన కారణంగా శిక్షా కాలం పూర్తవ్వకముందే రిలీజ్‌ చేశారు అధికారులు. సంజయ్‌ విడుదలతో ఎరవాడ జైలు దగ్గర ఆయన అభిమానుల కోలాహలం కన్పించింది. జైలు నుంచి బయటకు వచ్చిన సంజయ్‌ కి గ్రాండ్‌ వెల్‌ కమ్‌ చెప్పారు ఆయన కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్‌. 42 నెలల జైలు జీవితం గడిపిన సంజయ్‌… 8 నెలల ముందుగానే జైలు నుంచి బయటకు వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *