అధికార పార్టీ ఎమ్మెల్యే తనను లైంగికంగ వేధిస్తున్నాడని మార్పింగ్ చేసి తన పోటోలు అశ్లీలంగా వాట్స్ ప్ లలో పెడుతున్నారని ఆర్థికంగా మోసగించడాని అర్జిన్ డైరీ సభ్యురాలు శజెల్ న్యాయ పోరాటం చేస్తున్న సంఘటన బెల్లంపల్లి నుండి హైదరాబాద్ నుంచి ఢిల్లీ కి వెళ్ళింది. అయినా సమాజం స్పందించలె పోలీసులు స్పదించలే న్యాయ దేవత స్పందించలె వామపక్ష పార్టీలు సిపిఐ,సిపిఎం లు విప్లవ కమ్యూనిష్టులు కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ,టీడీపీ
పార్టి వారు మానవ హక్కుల సంఘాలు, ఫౌరహక్కుల సంఘాలు, మహిళ హక్కుల సంఘాలు ఎవరు స్పందించరుకనీసం వాస్తవమేమిటి అనె చర్చకు.గానీ విచారణ కోసం
గాని డిమాండ్ చేయాలే విసిగి వేసారిన శేజల్
తన చావుతో నైన మనుషులు పుడతారు అని
కళ్ళు తెరిచి తన దినస్తితిని చూసి తన ఆత్మ శాంతి కోసమైన కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించి శాంతి సందేశం మిస్తరని అప్పుడు కదిలి
స్పందించే హృదయం కలిగిన జర్నలిస్టు సోదరులు తమ కలాన్ని కదిలిస్తరని శాజేల్ అత్మ హత్య ప్రయత్నం చేసిఉంటుంది అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో పాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు రైతులను సభ్యులు గా చేర్చుకొని బెల్లంపల్లి ప్రాంతంలో ప్రయత్నం పెరిట ఆర్జిన్ డైరీ సంస్థ రైతులను మోసగించినద శాజెళ్ ఆరోపిస్తున్నట్లు ఎమ్మెల్యే అమ్మాయి లను కోరాడ రోజుకో టాబ్లెట్ అంటు వేధించాడ నిజానిజాలను పరిశీలనకు, న్యాయవిచరణ కు
కనీసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని పార్టీలు
సమాజం డిమాండ్ చేయకపోవడం సిగ్గుచేటు
ఇప్పటికైన నాయకులు తేలు కుట్టిన దొంగలా గా కాకుండా, క్విడ్ ప్రో క్రో అని కాకుండా స్పందిస్తారని ఆశిస్తూన్నాము అధికార మనే గర్వంతో కళ్ళు మూసుకుపోయి పెట్రేగి పోతున్న వారిని, వారి వల్ల పెచ్చరిల్లిపోతున్న న్యాయ రాహిత్యాన్ని ప్రశ్నించడం మన కర్తవ్యం,బాధితులకు న్యాయం కోరడం మన హక్కు
ఇట్లు,
బెల్లంపల్లి పౌర సమాజం




