నేరాల పై అవగాహన సదస్సు.
జనం సాక్షి ఉట్నూర్.
బుధవారం ఐంటి ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్ వారు నార్నూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో పోలీసు వారి ఆధ్వర్యంలో నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా అదిలాబాద్ జిల్లా బృందం సిసిఎస్ ఎస్ఐ అబ్దుల్ బేక్వి మాట్లాడుతు అదిలాబాద్ జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి గ్రామానికి పర్యటించి చైల్డ్ ప్రొటెక్షన్ పుర్షులతో మహిళలకు సమాన హక్కుల పై సైబర్ క్రైమ్ ల పై అవగాహన సదస్సు నిర్వహించడం జరగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బి గజానంద్ నాయక్ పోలిస్ సిబ్బంది జోగెందర్ సింగ్ కానిస్టేబుల్ ప్రజలు ఉన్నారు.




