Wednesday, 4 November 2026

నైరుతి రుతుపవనాలు అందక ఆకాశం వైపు చూస్తున్న రైతన్నలు

ఎల్కతుర్తి జూన్ 8 జనం సాక్షి హనుమకొండ జిల్లా మండలంలోని చింతలపల్లి దామెర సూరారం గోపాల్పూర్ పలు గ్రామాలలో ఇప్పటి వరకే రైతన్నలు పత్తి గింజలు నాటుకొని రుతుపవనాలు అందకా ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు అధిక ధరలకు పత్తి గింజలు కొనుక్కొచ్చి చేలలో వేసి భగవంతునిపై భారం వేసి ఇప్పటి వరకే వందల ఎకరాలలో నాటిన రైతన్నలు మరోసారి నష్టపోయే పరిస్థితి వస్తుంది ఏమో అని బాధపడుతున్నారు