న్యాయవాది పై దాడిని ఖండించిన మాల మహానాడు
రఘునాథ పాలెం జనవరి 06 జనం సాక్షి
_మాల కులస్తులైనటువంటి నగరానికి చెందిన న్యాయవాదులు మోజెస్ క్రిస్టోఫర్ ఆవుల అనురాధ పై అగ్రకులాల వారు దాడి చేయడన్ని *మాల మహానాడు నాయకులు ఖండించిన్నారు
బార్ అసోసియేషన్ నాయకులు తిరుమలరావు సుగుణకార్రావు విప్లవ కుమార్
మాట్లాడుతూ
ఈ దేశంలో ఎన్ని సంఘటనలు జరిగిన sc st bc మైనారిటీ ల మీద తప్ప అగ్ర కులాల మీద బహుజనులు దాడి చేయడం లేదు ఎందుకు* ?
*డా ” అంబేద్కర్ రాసిన రాజ్యాంగపరంగా మనకు అందవలసిన ఫలాలు అందకుండా మన బ్రతుకులు మనల్ని బ్రతకనీయకుండా మనువాద అగ్రకులాల ఆధిపత్యంలో మనం బలి కావాల్సిందేనా మనం ఎప్పుడూ తిరగబడేది ఒక్కసారి ఆలోచించండి బహుజనులారా! సామాన్యుడి అంటరానితనాన్ని అవమానాల్ని అనుభవిస్తున్నాం ఈ అగ్రవర్ణాలతో ఈరోజు లాయర్లకు జరిగింది రేపు మనకు జరుగుతుంది అందుకే మన బహుజనులంతా సంఘటితం కావలసిన సమయం వచ్చింది వెంటనే వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమం ఉద్ధృతం చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో గుంతేటి వీరభద్రం లింగాల రవికుమార్ రిటైర్డ్ ఉద్యోగి యల్లయ్య పాగ వెంకన్న లాయర్ రాజు కనకయ్య గాంగధర్ డి శ్రీనివాస్ నారమల్ల.వేంకటేశ్వర్లు లాయర్ రామ్మూర్తి లంబాడీ నాయకులు భంద్రునాయక్ పలువురు లాయర్స్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు
న్యాయవాది పై దాడిని ఖండించిన మాల మహానాడు




