Thursday, 5 November 2026

రాజంపేట్ మండల కేంద్రంలోని హై టెన్షన్

రాజంపేట్ మండల కేంద్రంలోని హై టెన్షన్

భారతీయ జనతా పార్టీ రమణారెడ్డి జనంసాక్షి టీవీ
మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ రైతుల పాలిట యమపాశం అంటూ మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రియల్ జోన్లు తీసివేస్తూ రెసిడెన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలని చేయడం జరిగింది రాజంపేట్ మండలం లోని భారతీయ పార్టీ కార్యకర్తలని అరెస్ట్ చేశారు రాజంపేట్ మండల కేంద్రంలోని వ్యాపారస్తులు రైతులు స్వచ్ఛంద నాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదములు చెప్పారు