ఇల్లందు30జూన్(జనంసాక్షిన్యూస్)భద్రాద్రికొత్తగూడెం,మహబూబాద్జిల్లాలోసిపిఐ(ఎం.ఎల్)న్యూడెమోక్రసీ,ఏఐకేఎంఎస్,పివైఎల్ ప్రజాసంఘాల నాయకులను అక్రమంగా అరెస్టుచేయడాన్ని అఖిల భారత రైతు.కూలీ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏ ఐ కె ఎం ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎదళ్ల సత్యం అన్నారు. ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు బానోతు ఊక్లా,ప్రగతిశీల మహిళా సంఘం జిల్లాఉపాధ్యక్షురాలు పెద్దగోని ఆదిలక్ష్మి,సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఏరియా కమిటీ సభ్యులుమోకాళ్ళమురళీకృష్ణ,యువజన సంఘం నాయకులు గౌని భద్రయ్య,మల్లేష్, ఐక్మస్ ఎం ఎస్ రాష్ట్ర కార్యదర్శి మండల వెంకన్న,కల్తీ వెంకటేశ్వర్లు తదితరులను గతరాత్రి పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని సత్యం తెలిపారు.పోడుభూముల పట్టాలకొరకు గత 50 ఏండ్లుగా సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసి ఆదివాసి ప్రజలకు అండగా ఉద్యమాల నిర్వహించింద
ని పోడు పట్టాల పంపిణీ చేస్తూ ప్రజాసంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైందని ఆయన అన్నారు.నిర్బంధాన్ని నమ్ముకుని అరెస్టులు, జైలతోఉద్యమాలనుఅణిచివేయటం సాధ్యంకాదని కేసీఆర్ దొర గుర్తిస్తే మంచిదని ఆయన అన్నారు.కొత్తగూడెం,మహబూబాబాద్ జిల్లాలో అరెస్టు చేసిన న్యూ డెమోక్రసి,ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
న్యూడెమోక్రసి,ప్రజాసంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి.. కేటిఆర్,హరీష్ కోసం నిర్బంధిస్తారా ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎదళ్ల సత్యం




