పెనుబల్లి, మే 18(జనం సాక్షి)న్యూసెన్స్ వెబ్ సిరీస్ను నిలిపివేయాలనిగురువారం వియంబంజర్ పోలీస్ లకుకు పెనుబల్లి మండల జర్నలిస్టులు పిరియాదు చేశారు. గతవారం ఆహా ఒటిటిలో రిలీజ్ అయిన న్యూసెన్స్ అనే తెలుగు వెబ్ సిరీస్లో జర్నలిస్టులను కించపర్చేవిధమంగా దృశ్యాలను చిత్రీకరించారని జర్నలిస్ట్లు సెటిల్మెంట్లు , దందాలు చేస్తుంటారని అసభ్యకరంగా చూపించడంపై పెనుబల్లి మండల జర్నలిస్ట్లు వియం బంజర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సూరజ్ కు , సత్తుపల్లి రూరల్ సిఐ కు న్యూసెన్స్ వెబ్ సిరీస్ ను నిలిపివేయాలని పిరియాదు చేశారు.




