పంచాయతీ పాలకవర్గ సమావేశం.
ఫొటో : సమావేశంలో మాట్లాడుతున్న సర్పంచ్.
నెన్నెల, డిసెంబర్ 19, (జనంసాక్షి )
నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశం సోమవారం సర్పంచ్ ఇందూరి శశికళ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి చర్చించి తీర్మాణాలు చేశారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి పనులపై చర్చ జరిపారు. ఈసమావేశంలో ఉప సర్పంచ్ జాడి నారాయణ, వార్డు సభ్యులు గంగామల్లు, ఉమాదేవి, ప్రమోద్, శ్రీనివాస్, శ్రీలత, పంచాయతీ కార్యదర్శి మద్దివేణి రంజిత్ పాల్గొన్నారు.
పంచాయతీ పాలకవర్గ సమావేశం




