Saturday, 7 November 2026

స్వీట్ అండ్ హాట్ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

స్వీట్ అండ్ హాట్ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు*
మెట్ పల్లి టౌన్, డిసెంబర్ 19, జనం సాక్షి :
మెట్పల్లి పట్టణంలో సోమవారం రోజున పాత బస్టాండ్ సమీపంలో స్వీట్ హ్యాండ్ హార్ట్ రెస్టారెంట్ ను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మన్నే ఖాన్, నయూమ్ ఖాన్, సలీంఖాన్ ,అజీమ్ ఖాన్, హబీబ్ ఖాన్, మార్గం గంగాధర్ ,రాజేష్, సుధాకర్ గౌడ్ , ఓజ్జల శ్రీనివాస్, జావీద్, షేక్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు .