పక్షవాత రోగాలకు ఆయుర్వేదంలో తిరుగులేని వైద్యం.
బోధిధర్మ ఆయుర్వేద సేవాసమితి డాక్టర్ పండిట్ శ్రీనివాస్.
మిర్యాలగూడ, జనం సాక్షి. పక్షవాత రోగాలకు ఆయుర్వేదంలో తిరుగులేని మందులు ఉన్నట్లు బోధిధర్మ ఆయుర్వేద సేవా సమితి డాక్టర్ పండిట్ శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక హౌసింగ్ బోర్డ్ లో గల బోధిధర్మ ఆయుర్వేద సేవా సమితి వైద్యశాలలో పక్షవత రోగాలతో పలు జిల్లాల నుండి వచ్చిన రోగులను పరిశీలించి వారికి వైద్య సేవలందిస్తూ మాట్లాడారు. ఎన్ని సంవత్సరం క్రితం పక్షవాతం బారినపడి ఇబ్బంది పడుతున్న వారిని 12 నెలల కాలంలో పూర్తిగా స్వస్థత చేకూర్చవచ్చని డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. మరుగున పడుతున్న ప్రాచీన ఆయుర్వేద వైద్య చికిత్సలకు పూర్వ వేగం తెచ్చే పట్టుదలతో, సేవా దృక్పథంతో నిర్వహిస్తున్న తమ వైద్యశాలలో ఇప్పటికీ మోకాళ్ళ నొప్పులు, ఆపరేషన్ లేని సేవలు,నేత్ర సమస్యలు, సంతానం లేని దంపతులకు, సోరియాసిస్, క్యాన్సర్, మైగ్రేన్, మూర్చ, మధుమేహం, చర్మవ్యాధులు మరెన్నో మండి వ్యాధులకు కూడా తమ వద్ద ఔషధాలు లభిస్తాయని డాక్టర్ పేర్కొన్నారు.
పక్షవాత రోగాలకు ఆయుర్వేదంలో తిరుగులేని వైద్యం.




