Tuesday, 3 November 2026

రైతు నిర్ణిత సమయంలో రుణాలు చెల్లించి లబ్ది పొందాలి.పీఏసీఎస్ చైర్మన్ కిషోర్.

రైతు నిర్ణిత సమయంలో రుణాలు చెల్లించి లబ్ది పొందాలి.పీఏసీఎస్ చైర్మన్ కిషోర్.
నెరడిగొండ డిసెంబర్29(జనంసాక్షి):మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘ కార్యవర్గ సమావేశం పీఏసీఎస్ చైర్మన్ సాబ్లే కిషోర్ సమక్షంలో గురువారం రోజున డైరెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.సిఇఓ భూషణ్ ఎజెండాను చదివి వినిపించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు ఇప్పటి వరకు తీసుకున్న స్వల్పకాలిక దీర్ఘకాలిక పంట రుణాలను నిర్ణిత కాలంలో చెల్లించే విదంగా ప్రేరేపించలని అన్నారు.అందులోఎస్ఎఓ ఎల్టీ పిఎల్ లోన్స్ రుణ వసూళ్లు సంఘా లావాదేవీలపై సమీక్షించారు.ఈ కార్యక్రమంలోపీఏసీఎస్ చైర్మన్ సిఇఓ తోపాటు డైరెక్టర్లు కార్యవర్గ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.