Thursday, 5 November 2026

పట్టణంలోని 35వ వార్డులో రూ.20 లక్షలతో బీటీ రోడ్డు పనులు ప్రారంభించిన టీఎస్.హెచ్.డి.సి చైర్మన్ చింతా ప్రభాకర్

 

 

 

 

 

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, మే 15 :సంగారెడ్డి పట్టణంలోని 35వ వార్డులో కౌన్సిలర్ వీణా శ్రీనివాస్ అధ్వర్యంలో రూ.20 లక్షలతో యస్.డి.ఎఫ్ నిధులతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు మున్సిపల్ చైర్ పర్సన్ తో కలసి చింత ప్రభాకర్ ప్రారంభించారు…పనులు నాణ్యతతో జరగాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలి..పట్టణాల అభివృద్ధిని చింత ప్రభాకర్ కృషి ఎంతగానో ఉంది – మున్సిపల్ చైర్ పర్సన్వార్డులో వాటర్ ట్యాంక్ శిథిలావ్థలో ఉండడతో కాలనీ పెద్దలు చింత ప్రభాకర్ దృష్టికి తీసుకొచ్చారు…సానుకూలంగా స్పందించి కచ్చితంగా నూతన వాటర్ ట్యాంక్ నిర్మిస్తామని చెప్పారు …ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మిరవి, వైస్ చైర్మన్ లతవిజేందర్ రెడ్డి, అక్కిం, బీఆర్ఎస్ నాయకులు ,శేఖర్ , ప్రభూ గౌడ్ ,లక్ష్మణ్ , కాలనీ పెద్దలు పాల్గొన్నారు..