Thursday, 5 November 2026

సాయిలు కుమారుని వివాహానికి హాజరైన టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్

 

 

 

 

 

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, మే 15 :సంగారెడ్డి పట్టణంలోని చవాన్ ఫంక్షన్ హాల్ లో రాజంపేట కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ సాయిలు కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. టీఎస్.హెచ్.డి.సి చైర్మన్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్…ఆయన వెంట మాజీ సి.డి.సి ఛైర్మెన్ విజేందర్ రెడ్డి, విఠల్, ప్రభూ గౌడ్, జీవి శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు..