Wednesday, 4 November 2026

పడవతరగతి ఫలితాలలో శాంతినికేతన్ ప్రభంజనం

 

 

 

 

నిర్మల్ బ్యూరో, మే10,జనంసాక్షి,, బుధవారం వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో జిల్లా కేంద్రంలోని శాంతినికేతన్ పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత తో ప్రభంజనం సృష్టించారు. 10 గ్రేడ్ లో ఐదుగురు విద్యార్థులు టి,లిఖిత, ఎస్ పుష్పాంజలి, శ్రీయుక్తా, ఎన్, సాయివిజ్ఞేష్,కె,వేదశ్రీ లు విజయడంకా మోగించారు.9,8,గ్రేడ్ లలో24,మంది విద్యార్థులు,9,7,గ్రేడ్ లలో20 మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ భగవతి పద్మనాభ గౌడలు అభినందించారు. ఈకార్యక్రమలో ప్రిన్సిపాల్ శ్రీకాంత్, ఉపాద్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.