నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్.వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యదర్శిగా టి. సన్ని బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో గ్రేడ్ -3 అధికారిగా పని చేశారు.పదోన్నతి పై గ్రేడ్-lIకార్యదర్శి గా నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు.




