పత్తి కొనుగోలు ప్రారంభించిన ఎంపీపీ బాలయ్య
జనం సాక్షి జోగుపేట ఆందోల్ మండల పరిధిలోని నేరేడు గుంట ఎక్స్ రోడ్ పరిధిలోని పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ఎంపీపీ జోగు బాలయ్య మాట్లాడుతూ రానున్న రోజుల్లో నేరేడిగుంట ఎక్స్ రోడ్ పరిధిలో మరింత అభివృద్ధి చెందుతుందని కృష్ణ గౌడ్ శ్రీధర్ రెడ్డి మనసునపల్లి సర్పంచ్ గోపాల్. ముఖ్యంగా నేరేడు గుంట ఎక్స్ రోడ్ కు దుకాణాన్ని ప్రారంభించిన మమ్మద్ తాజ్ భాషకు నేరేడు గుంట గ్రామ ప్రజలు అభినందించారు
పత్తి కొనుగోలు ప్రారంభించిన ఎంపీపీ బాలయ్య




