రామయపల్లి గౌడ సంఘ భవనానికి ఐదు లక్షలు మంజూరు తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 30 :: గౌడ సంఘ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శేఖర్ గౌడ్ పేర్కొన్నారు మెదక్ జిల్లా మనోహర బాద్ మండలం లోని రామయి పల్లి గ్రామములో గౌడ సంఘం భవన నిర్మనానికి తొలి విడుతగా 5 లక్షల రూపాయలను జిల్లా పరిషత్ ఫండ్ ద్వారా గౌరవ మెదక్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి హేమలత శేఖర్ గౌడ్ మంజూరు చేసిన ఉత్తర్వుల ప్రతిని రామాయపల్లి గౌడ సంఘ నాయకులకు అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మహేశ్ గారు, రామాయ పల్లి గౌడ సంఘం అధ్యక్షులు పాండు గౌడ్ , గంగుమల్ల నాగేందర్ రెడ్డి , కుమార్ గౌడ్ , కృష్ణ గౌడ్ సాయి రామ్ గౌడ్ , మల్లేశం ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
రామయపల్లి గౌడ సంఘ భవనానికి ఐదు లక్షలు మంజూరు తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 30 :: గౌడ సంఘ




