జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని పెంచికల్ పెట్ గ్రామంలో ఇటీవల కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకమైన వైనాల రాజు , పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గా నియమాకమైన రంగు సత్యనారాయణ గౌడ్ , పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ సెక్రెటరీ గా నియామకమైన భూoపల్లి రాజయ్య, కమాన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎండి అప్సర్ లను రొంపి కుంట గ్రామ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శాలువతో సన్మానించి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కోల నరేందర్, సర్పంచ్ కటకం రవీందర్ , ఉప సర్పంచ్ గుమ్మడి సతీష్ , మాజీ సర్పంచులు కుందారపు బాపు, కమ్మగోని మల్లయ్య, పులిపాక శ్రీనివాస్, చొప్పరి గట్టయ్య, గుమ్మడి వెంకన్న, భద్రపు శంకర్, కుందారపు సతీష్, బాలకృష్ణ, ఇక్బాల్ , కుక్క రవి, పోతుల కుమార్, బొజ్జ సతీష్ తదితరులు పాల్గొన్నారు.




