Tuesday, 3 November 2026

మేయర్ సుధారాణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రంగసాయిపేట కాలనీస్ డెవలప్మెంట్ సొసైటీ

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్, మే 04 (జనం సాక్షి)వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి వివాహ వార్షికోత్సవం సందర్భంగా గురువారం రంగసాయి పేట కాలనీస్ డెవలప్మెంట్ సొసైటీ గౌరవాధ్యక్షులు రామానుజన్ జగదీశ్వర్ స్వామి, అధ్యక్షులు కర్నె రవీందర్ కోశాధికారి నాగబల్లి శ్రీనివాస్ గుప్తా తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపినారు