Wednesday, 4 November 2026

పది ఫలితాలలో మెరిసిన బిసి గురుకుల పాఠశాల విద్యార్థులు.

 

 

 

 

 

 

 

నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్ : బుధవారం నాడు ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నేరేడుచర్ల మండలం రామాపురంలో బీసీ గురుకుల పాఠశాలకు చెందిన దగ్గుపాటి జగదీష్,10/10 జీపీఏ,కీతా అరవింద్ 10/10 జిపిఏతో స్టేట్ ర్యాంకును సాధించారని పాఠశాల ప్రిన్సిపల్ బి వెంకటప్పయ్య. తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ మొత్తం 78 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని,
ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు, పెద్దల సహకారంతో,ఉన్నత ఫలితాలు సాధించామని తెలిపారు