Wednesday, 4 November 2026

పదేళ్ల బాలికపై అత్యాచారం

బులాంద్‌ షహర్‌(యూపీ) : పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులుల అరెస్ట్‌ చేశారు. మీర్పూర్‌ గ్రామానికి చెందిన బాలికపై నిందితుడు హరీందర్‌ (35) ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు. బులాంద్‌ షహర్‌ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అతడిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. హరీందర్‌ కు ముగ్గురు సంతానం ఉన్నట్టు చెప్పారు. అయితే ఘటన జరిగిన కొన్ని గంటల వరకు పోలీసులు స్పందించకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *