హుజూర్ నగర్ మే 10 (జనంసాక్షి):పదో తరగతి ఫలితాల్లో హుజూర్ నగర్ గ్రీన్ వుడ్ పాఠశాల విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించినట్లు పాఠశాల చైర్మన్ తుమ్మ సరితమర్రెడ్డి తెలిపారు. బుధవారం విడుదల చేసిన ఫలితాలలో కే. ప్రశాంత్ 10/10 జి పి ఎ, టి. లిఖిత 10/10 జి పి ఎ ఎస్. శ్రీనిజ10/10 జి పి ఎ బి. నందిని10/10 జి పి ఎ ఎం. జశ్వంత్10/10 జి పి ఎ ఎం. జాహ్నవి10/10 జి పి ఎ
విధ్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు, ర్యాంకులు సాధించారని అన్నారు. అన్ని విభాగాలలో అత్యుత్తమ ఫలితాలను సాధించినందుకు, కృషి చేసిన అధ్యాపకులను, విధ్యార్థులను వారి తల్లి దండ్రులను చైర్మన్ తుమ్మ లూర్ధు మర్రెడ్డి బొకేలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం ప్రిన్సిపాల్ రాజారెడ్డి, కరస్పాండెంట్ ఏవి కృష్ణారావు, కృష్ణ కుమారి, నసీమ, సుందర్, జ్యోతి బాబు, విజయభాస్కర్, దీప్తి, రామ్మోహన్, కోటేశ్వరరావు, వికాస్, సరిత,
తదితరులు పాల్గొన్నారు.




