భువనగిరి టౌన్ (జనం సాక్షి) :—తెలంగాణ పద్మశాలి ఇంజనీర్స్ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ నారాయణగూడలో జరిగిన సమ్మిట్ కార్యక్రంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి మరియు అఖిల భారత ఇంజనీర్స్ విభాగం అధ్యక్షులు పుట్ట పాండురంగరావు మరియు తెలంగాణ అధ్యక్షులు రాచర్ల రాజకుమార్ పాల్గొని,ఇట్టి కార్యక్రంలో యాదాద్రి భువనగిరి కి చెందిన పద్మశాలి ఇంజనీర్స్ విభాగం సభ్యులు కైరంకొండ రాజు మరియు అందె శివ కుమార్ పాల్గొన్నారు..




