Wednesday, 4 November 2026

వజ్రమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం కౌన్సిలర్ ..వజ్రమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం కౌన్సిలర్ ..

 

 

 

 

 

భువనగిరి టౌన్ జనం సాక్షి ):– భువనగిరి పట్టణంలోని స్థానిక 17వ వార్డు నవత ట్రాన్స్పోర్ట్ ప్రక్కన వీధిలో గల కొల్లోజు వజ్రమ్మ  అనారోగ్య కారణాలచే పరమపదించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న 17వ వార్డ్ కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్ గారు పార్ధవ దేహానికి పూలమాల వేసి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మనోధైర్యం తెలియజేయడం జరిగింది అంతక్రియల నిమిత్తం తన ఆర్థిక సహాయం అక్షరాల  కుటుంబానికి 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో 17వ వార్డు బి ఆర్ ఎస్ నాయకులు చెన్న మహేష్ గారు వార్డ్ అధ్యక్షులు గాదె శ్రీనివాస్ గారు గోపాల్ దాసోజు విశ్వరూప గారూ తదితరులు పాల్గొన్నారు.