Wednesday, 4 November 2026

పనికి వెలుగు కార్యక్రమానికి గ్రామీణ ప్రజలందరూ తవ్వినోదం చేసుకోవాలి గ్రామ సర్పంచ్ పొన్నాల శ్రీనివాసరెడ్డి

 

 

 

 

 

మోమిన్ పేట మే 5 జనం సాక్షికంటి వెలుగు తెలంగాణ రాష్ట్రంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకే ఈ పథకం రూపుదిద్దుకు o ద ని స్థానిక సర్పంచ్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు శుక్రవారం మండల పరిధి లోనిమొరం గ పల్లి గ్రామంలో మూడు రోజులపాటు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ తీవ్ర కంటి వ్యాధులపై అవగాహన కల్పించడం అవసరమైన వారికి శాస్త్ర చికిత్స నిర్వహించి కండ్ల అద్దాలు అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంమని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నరు ప్రజలకు కంటి పరీక్ష నిర్వహించి కళ్ళ అద్దాలు అవసరమైన వారికి శాస్త్ర చికిత్సలు మందులు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది అన్నారు గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ బ్రెజిల్ కంటి వెలుగు ప్రోగ్రాం క్యాంపు అధికారి శాలిని సంగీత పంచాయతీ కార్యదర్శి మాధవి ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు అంగన్వాడి కార్యకర్తలు డి ఈ ఓ పిఎంఓ సభ్యులు వాటి సభ్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు