జనంసాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామంలో బడి బాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి, ఎంపీటీసీ చిందం మహేష్, పాఠశాల ఉపాధ్యాయురాలు శోభారాణి, అంగాన్వాడి టీచర్ చేతి రాజ్యలక్ష్మి, ఆశా వర్కర్ శిరీష, సుమలత, గ్రామ మహిళలు, బడి పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
పన్నూరులో బడిబాట




