ధర్మపురి ఏప్రిల్ 10 మండల కేంద్రంలోని రెండు పదవ తరగతి పరీక్ష కేంద్రాలను సోమవారం రోజున ఆకస్మికముగా రాష్ట్ర పరిశీలకు రాలు ఎగడి ఉషారాణి, తనకి చేయనైనది ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాలలో ఏర్పాటుచేసిన సౌకర్యాలను పరిశీలించనైనది అన్ని రికార్డ్స్ లను పరిశీలించి, సంతృప్తిని వ్యక్తం చేయడమైనది విద్యార్థులకు ఆరోగ్య పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఏఎన్ఎంలు ప్రథమ చికిత్స చేసి అమ్మాయిలకు పరీక్ష రాసే విధంగా భరోసాను కల్పించాలని, కోరనైనది పరీక్ష కేంద్రం చుట్టూ 144 సెక్షన్ విధించినందున ఎవరు కూడా పరీక్ష కేంద్రానికి సమీపంలో ఉండకుండా చూడాలని ఎస్కార్డులు కోరనైనది మిగతా పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరనైనది రాష్ట్ర పరిశీలకు రాలు వెంట మండల విద్యాధికారి బత్తుల భూమయ్య ఉన్నారు. శ్రీ చైతన్య భారతీయ విద్యా నికేతన్ బాలికల ఉన్నత పాఠశాల ధర్మపురి పరీక్ష కేంద్రాలను తనకి చేయనైనది బాలికలు ఉన్నత పాఠశాల సిఎస్సి గా చెరుకు రాజన్న, మరియు చైతన్య భారతి విద్యా నికేతన్ సిఎస్సి గా బుచ్చన్న, డివోలుగా గంగయ్య చంద్రహారీలు విధులను నిర్వహించారు.




