Wednesday, 4 November 2026

పర్యాకుడి చేతిలో మహిళ ఆత్మహత్య

శ్రీనగర్‌ : ప్రముఖ పర్యాటక ప్రాంతం దాల్‌ సరస్సులో ఓ హోన్‌టులో బ్రిటన్‌కు చెందిన మహిళ హత్యకు గురైంది.
డచ్‌ పర్యాటకుడి చేతిలో మహిళ హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. హోన్‌బోటులోని ఓ గదిలో ఉన్న బిట్రన్‌ మహిళను అదే బోటులో ఉన్న డచ్‌ పర్యాటకుడు లైంగిక వేధింపులకు గురి చేసి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *