పలు దుకాణాలపై మున్సిపల్ అధికారుల దాడులు ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం*
మెట్పల్లి పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున కమిషనర్ అప్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు పూల దుకాణాలపై ,అరటిపండ్ల బండ్లపై దాడులు నిర్వహించి ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకొని 3000 జరిమాన విధించడం అయినది పలు షాపుల పై దాడులు నిర్వహించి సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్స్ స్వాధీనం చేసుకొని 3000 వేల జరిమానా వేయడం అయినది ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లు గాని ప్లేట్లు గాని గ్లాసులు గాని వాడినచో 5 వేల నుంచి 50 వేల వరకు జరిమానా విధించబడునని తెలిపినారు జ్యూట్ బ్యాగులు వాడాలని తెలిపినారు ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు జూనియర్ అసిస్టెంట్ రత్నాకర్ ముజీబ్ పున్నం,మధు నాయక్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు
పలు దుకాణాలపై మున్సిపల్ అధికారుల దాడులు ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం




