Friday, 6 November 2026

రాజ్యాంగ నిర్మాణ దినోత్సవం

రాజ్యాంగ నిర్మాణ దినోత్సవం*
మెట్పల్లి టౌన్, నంబర్ 26,
జనం సాక్షి:
మెట్ పల్లి పట్టణం కేంద్రము లోని బిజెపి కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ డా.జె.యన్ వెంకట్ ఆధ్వర్యంలో వారి నివాసంలో శనివారం రోజున రాజ్యాంగ నిర్మాణ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో బిజెపి కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ డా.జె.యన్ వెంకట్ ,వారి సతీమణి మాజీ జెడ్పీటీసీ జె.యన్ సునీత వెంకట్ మరియు అసెంబ్లీ కన్వీనర్ సుఖేందర్ గౌడ్ , పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ గుంటుక సాదశివ్ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు బట్టు జకరయ్య, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శిలు బాలు, సుంచూ రణధీర్, కోరుట్ల రాజ్ బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.