Wednesday, 4 November 2026

పలు ప్రాంతాల్లో రాళ్లతో కూడిన భారీ వర్షం

 

 

 

 

రాజంపేట్ ఏప్రిల్ 25 (జనంసాక్షి)రాజంపేట్ మండల కేంద్రంలో వడగండ్ల వర్షం కి రాజంపేట్ మండలంలో కొన్ని వందల ఎకరాల వారి పంట దెబ్బ తిన్నాయి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అకాల వర్షానికి పలుచోట్ల కురిసిన వడగండ్ల వానకు పంటలు  రాలడంతో  రైతుల ఆందోళన చెందుతున్నారు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రాళ్లు పడ్డాయి రాజంపేట్ మండలంలోని పలుచోట్ల వడగండ్ల వాన దంచి కొట్టింది రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు