వీణవంక ఏప్రిల్ 25 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రం తో పాటు మండలంలో అన్ని గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మండలంలోని దేశాపల్లెలో గ్రామంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి. జెండాను. ఆవిష్కరించారు మండల కేంద్రంలో సర్పంచ్ నీల కుమారస్వామి జెండా ఆవిష్కరించారు, , వల్బాపూర్ గ్రామంలో సర్పంచ్ ఏక్కటి రఘుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పోరాటాలు చేసి తెలంగాణ సాధించారు దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు రానున్న రోజుల్లో కేసీఆర్ కాబోయే ప్రధానమంత్రి కావాలని వారు ఆకాంక్షించారు ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కారించరు స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమములో వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతా శ్రీనివాస్,మాడ సాదవరెడ్డి, కోతిరెడ్డి కాంతరెడ్డి . బండ సుజాత కిషన్ రెడ్డి, పింగిలి కోమాల్ రెడ్డి,గంగాడి తిరుపతిరెడ్డి .మూల పుల్లారెడ్డి .పోతుల నర్సయ్య, భానుచందర్. సమ్మయ్య, వార్డ్ మెంబర్లు కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు




