Thursday, 5 November 2026

పలు వివాహాలలో హాజరైన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్

పలు వివాహాలలో హాజరైన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
గద్వాల నడిగడ్డ, డిసెంబర్ 8 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం బుడ్డరెడ్డి పల్లే రామ గోపాల్ కూతురు వివాహం గద్వాలలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్.
ఉండవెల్లి మండలం చిన్న అముద ల పాడు గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఎలీషా తమ్ముని కుమారుడు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.వారి వెంట గంజిపేట శంకర్, యూత్ కాంగ్రెస్ ఎర్రవల్లి గద్వాలకాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శ్యాంసుందర్రావు, అలంపూర్ మండల అధ్యక్షుడు అడ్డాకుల రాము ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.